25, జూన్ 2013, మంగళవారం

హైదరాబాద్ IIT లో మెకానికల్ బ్రాంచి ఎలావుంది ?

మా అబ్బాయి తరుణ్ కుమార్ కు IITలో OBC-1028 ర్యాంక్  వచ్చింది. హైదరాబాద్ లో మెకానికల్ బ్రాంచి చేరాలనుకుంటున్నాడు. కాలేజి వివరాలు తెలిస్తే  తెలుపగలరు.