19, డిసెంబర్ 2014, శుక్రవారం

నేను డిజైన్ చేసిన పుస్తక ముఖచిత్రాల సంఖ్య 3000

గత పదేళ్ళ కాలంలో నేను డిజైన్ చేసిన పుస్తక ముఖచిత్రాల సంఖ్య 3000 లకు చేరింది... ఈ అవకాశం నాకు కల్పించిన రచయిత మిత్రులకు, పబ్లిషర్స్ కు థాంక్స్ చెప్పుకుంటున్నాను....