26, డిసెంబర్ 2012, బుధవారం

15, డిసెంబర్ 2012, శనివారం

11, డిసెంబర్ 2012, మంగళవారం

10, డిసెంబర్ 2012, సోమవారం

విజయవాడలో విశ్వ నాద కళాపీఠంలో 3 రోజులు సాహితీ సదస్సులు...

విజయవాడలో విశ్వ నాద కళాపీఠంలో 3 రోజులు సాహితీ సదస్సులు...
సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు  ఇటు విజయవాడ అటు మచిలీపట్నాలలో జిల్లాస్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయవాడ  టాగూర్ గ్రందాలయం లో విశ్వనాద కళాపీఠంలో సాహితీ సదస్సు జరిగింది .
      అతిధులందరికి శాలువాలు కప్పి జ్ఞాపిక లిచ్చి నగదు బహుమతి నందించి సత్కరించారు . ప్రభుత్వం తరఫున భూగర్భ జల వనరుల చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద రావు గారు దగ్గరుండి కార్య క్రమాన్ని నిర్వ హించారు వారే అందరికి సన్మానం చేశారు .
     ఆ తర్వాత” జాలాది ”వేదిక పై కవి సమ్మేళనం శ్రీ చలపాక ప్రకాష్ అధ్యక్షతన జరిగింది . ఉయ్యూరు నుండి డాక్టర్ చిన్మయగారి తొ బాటు విజయవాడకు చెందిన  పదిహేను మంది కవులు పాల్గొని తమ కవితలను విని పించారు .మహిళా కవులూ ఎక్కువ మందే పాల్గొన్నారు.

ఈరోజు, రేపు కూడా సభలు జరగనున్నాయి .

7, డిసెంబర్ 2012, శుక్రవారం

6, డిసెంబర్ 2012, గురువారం

5, డిసెంబర్ 2012, బుధవారం

4, డిసెంబర్ 2012, మంగళవారం

2, డిసెంబర్ 2012, ఆదివారం

29, నవంబర్ 2012, గురువారం

16, నవంబర్ 2012, శుక్రవారం

11, నవంబర్ 2012, ఆదివారం

9, నవంబర్ 2012, శుక్రవారం

2, నవంబర్ 2012, శుక్రవారం

26, అక్టోబర్ 2012, శుక్రవారం