గత పదేళ్ళ కాలంలో నేను డిజైన్ చేసిన పుస్తక ముఖచిత్రాల సంఖ్య 3000 లకు చేరింది... ఈ అవకాశం నాకు కల్పించిన రచయిత మిత్రులకు, పబ్లిషర్స్ కు థాంక్స్ చెప్పుకుంటున్నాను....
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు... తెలుగు వికీపీడియా ప్రారంభమై
సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15,16 వ తేధిలలో దశాబ్ది ఉత్సవాలకు
విజయవాడ కెబిఎన్ కళాశాల వేదిక.