9, జనవరి 2012, సోమవారం
పుస్తకాల పండుగ ఇక రెండు రోజులే...!
23 వ విజయవాడ పుస్తకాల పండుగ జనవరి 1 న ప్రారంభం అయ్యింది. 300 ల పైగా స్టాల్స్ తో 11 రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించే ఈ ప్రదర్శన బుధవారంతో ముగుస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి