20, అక్టోబర్ 2016, గురువారం

అకాడెమి ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ 34 వ వార్షికోత్సవం

అకాడెమి ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ 34 వ వార్షికోత్సవం సందర్భముగా ఈ రోజు విజయవాడ లో 'ఆంధ్రప్రదేశ్ లో చిత్రకళా వికాసం' అంశంపై నిర్వహించిన సెమినార్లో నాతో పాటు పాల్గొన్న పెద్దలు సర్వశ్రీ ఈమని శివనాగిరెడ్డి(మాట్లాడుతున్నది), బాలయోగి, టి. వెంకటరావ్, పద్మశ్రీ యస్వీ రామారావ్, విజయకుమార్.

18, ఆగస్టు 2016, గురువారం

క్రిష్ణాతీరం - కళాకేదారం

క్రిష్ణా పుష్కరాలు-2016 సందర్భంగా నదీ పరివాహక ప్రాంత చిత్రకారుల గురించి సుంకర చలపతి రావు గారు రాసిన వ్యాసం.... ఈ నెల పత్రికలో చదవండి.  http://64kalalu.com/kalaaprapancham

64కళలు ఆగస్ట్ 2016-70 వ సంచిక....

Read here..... http://64kalalu.com/