అకాడెమి ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ 34 వ వార్షికోత్సవం సందర్భముగా ఈ రోజు విజయవాడ లో 'ఆంధ్రప్రదేశ్ లో చిత్రకళా వికాసం' అంశంపై నిర్వహించిన సెమినార్లో నాతో పాటు పాల్గొన్న పెద్దలు సర్వశ్రీ ఈమని శివనాగిరెడ్డి(మాట్లాడుతున్నది), బాలయోగి, టి. వెంకటరావ్, పద్మశ్రీ యస్వీ రామారావ్, విజయకుమార్.
మీ బ్లాగు చాలా బాగుంది,NICE blog... thank you for sharing this..
రిప్లయితొలగించండిhttp://trendingandhra.com