ఆంధ్రా ఆక్టోపస్ అని మీడియా ముద్దుగా పిలుచుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 2014 లో జరిగే ఎన్నికల ఫలితాలపై సర్వే చేయించినట్లు సమాచారం.ఇంతకు ముందు కూడా రాజగోపాల్ చేయించిన సర్వేలు అక్షరాలా నిజమయ్యాయి.ఈ సర్వేలో కాంగ్రెస్స్ దిమ్మ తిరిగేలా వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ 180 సీట్లు గెలుచుకునే అవకాశం వుందని తెల్సింది.
ఆశ్చర్యకరంగా తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు జగన్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ద్వారా తెలిసిందట.తెలంగాణాలో ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ, టిఆరెస్ పార్టీ, బిజెపి పార్టీల మధ్యే పోరు సాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వే ద్వారా రాజగోపాల్ తెలుసుకున్నారు.ఇక పొతే కోస్తా రాయలసీమలో జగన్ హవా స్ట్రాంగ్ గా ఉండబోతుందట.సర్వే చేయించడం చేయించారుగాని ఈ ఫలితాలను బయటపెట్టలేని పరిస్థితులలో రాజగోపాల్ ఉన్నారు.
good sign to jaggu
రిప్లయితొలగించండిచాలా మంచి విషయం బయట పడింది.
రిప్లయితొలగించండిజగన్ గాని ముఖ్యమంత్రి అయితే నీతిమంతులయిన వారందరికీ కటకటాలే.