విజయవాడలో విశ్వ నాద కళాపీఠంలో 3 రోజులు సాహితీ సదస్సులు...
సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు ఇటు విజయవాడ అటు మచిలీపట్నాలలో జిల్లాస్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయవాడ టాగూర్ గ్రందాలయం లో విశ్వనాద కళాపీఠంలో సాహితీ సదస్సు జరిగింది .
అతిధులందరికి శాలువాలు కప్పి జ్ఞాపిక లిచ్చి నగదు బహుమతి నందించి సత్కరించారు . ప్రభుత్వం తరఫున భూగర్భ జల వనరుల చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద రావు గారు దగ్గరుండి కార్య క్రమాన్ని నిర్వ హించారు వారే అందరికి సన్మానం చేశారు .
ఆ తర్వాత” జాలాది ”వేదిక పై కవి సమ్మేళనం శ్రీ చలపాక ప్రకాష్ అధ్యక్షతన జరిగింది . ఉయ్యూరు నుండి డాక్టర్ చిన్మయగారి తొ బాటు విజయవాడకు చెందిన పదిహేను మంది కవులు పాల్గొని తమ కవితలను విని పించారు .మహిళా కవులూ ఎక్కువ మందే పాల్గొన్నారు.
ఈరోజు, రేపు కూడా సభలు జరగనున్నాయి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి