ప్రముఖ చిత్రకారుడు, పలు పత్రికల కథలకు, సీరియల్స్ కు అందమైన బొమ్మలు వేసే' కరుణాకర్' ఈ రోజు సాయంత్రం గుండె పోటుతో మరణించారు. అంత్యక్రియలు రేపు జురుగుతాయి.
మయూరి వారపత్రికలో 1995 1996 లలో రెండు వారాలకొక కధ పడ్తున్న ఆ రోజులలో నా కధలకు చక్కటి చిత్రాలు చిత్రించారు . వారి ఆత్మకి శాంతి లభించాలని ఆ సర్వ సద్గుణ శక్తి స్వరూపులైన దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .

రిప్లయితొలగించండి