అకాడెమి ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ 34 వ వార్షికోత్సవం సందర్భముగా ఈ రోజు విజయవాడ లో 'ఆంధ్రప్రదేశ్ లో చిత్రకళా వికాసం' అంశంపై నిర్వహించిన సెమినార్లో నాతో పాటు పాల్గొన్న పెద్దలు సర్వశ్రీ ఈమని శివనాగిరెడ్డి(మాట్లాడుతున్నది), బాలయోగి, టి. వెంకటరావ్, పద్మశ్రీ యస్వీ రామారావ్, విజయకుమార్.