19, డిసెంబర్ 2014, శుక్రవారం

నేను డిజైన్ చేసిన పుస్తక ముఖచిత్రాల సంఖ్య 3000

గత పదేళ్ళ కాలంలో నేను డిజైన్ చేసిన పుస్తక ముఖచిత్రాల సంఖ్య 3000 లకు చేరింది... ఈ అవకాశం నాకు కల్పించిన రచయిత మిత్రులకు, పబ్లిషర్స్ కు థాంక్స్ చెప్పుకుంటున్నాను....

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

పుస్తకాల పండుగకు పాతికేళ్ళు......

                        Read here.... http://www.64kalalu.com/neeraajanam

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు..

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు...
తెలుగు వికీపీడియా ప్రారంభమై సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15,16 వ తేధిలలో దశాబ్ది ఉత్సవాలకు విజయవాడ కెబిఎన్‌ కళాశాల వేదిక.