4, జనవరి 2012, బుధవారం

విజయవాడ బ్లాగ్ మిత్రుల సమావేశం ....

గౌరవనీయులైన  బ్లాగ్ మిత్రులకు,

2012, జనవరి ఆదివారం ఉదయం పది గంటలకు
విజయవాడ బెసెంట్ రోడ్ లోని భారతీయ జీవిత భీమ కార్యాలయం లో మూడో అంతస్తునందుకల
హాల్ లో సమావేశం అవుటకు నిర్ణయించ బడినది
మీరు తప్పక రాగలరని అశీస్తూ....
కళసాగర్

1 కామెంట్‌: