9, జనవరి 2012, సోమవారం

పుస్తకాల పండుగ ఇక రెండు రోజులే...!

23 వ విజయవాడ పుస్తకాల పండుగ జనవరి 1 న ప్రారంభం అయ్యింది. 300 ల పైగా స్టాల్స్ తో 11 రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించే ఈ ప్రదర్శన  బుధవారంతో ముగుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి