6, డిసెంబర్ 2012, గురువారం

సత్యభామ గురించి మరికొన్ని కబుర్లు.....

                    ఇక్కడ చూడండి.....http://www.64kalalu.com/swagatham

1 కామెంట్‌:




  1. శర్మగారిని నేను కడపలో పనిచేస్తున్నప్పుడు 1980లో చూసాను.మా ఇంటిలో ఆయనకి, బృందంలో సభ్యులకీ అల్పాహార విందు ఇచ్చాము.ఆ రాత్రి స్టేడియంలో ' విప్రనారాయణ 'నృత్యరూపకంలో దేవదేవి వేషం వెశారు.అప్పటికి ఆయన వయస్సు 40 పైనే ఉంటుంది.కొంచెం శరీరం స్థూలమైనా, కాని ఆయనలో ఉన్న కళ,నృత్యంలో ప్రావీణ్యం,హావభావాలు అన్నీ ఆ లోటుని కప్పిపుచ్చాయి.ఆ నాటి ప్రదర్శన రక్తి కట్టడానికి ఆయనపాత్ర ప్రధానమైనది. వేదాంతంశర్మగారిగురించి నా జ్ఞాపకాలు.'రహస్యం ' సినిమాలో గిరిజాకళ్యాణం నృత్యరూపకంలో మన్మథుడిగా వేసారు.

    రిప్లయితొలగించండి